చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా చేసావు నాలో గోరంత గిలిగింత వుంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింతా రేపావు యదలో కొండంత కవ్వింతా నీ జతే కలిసేనా యిక నా యదకే కలుగును పరవసమంతా నువ్వు ఏవో ఏవో వర్ణాలనే నింపావు నా కంటి లో కళ్ళు తెరిచేలోగా వలపై ఇలా నిండావు నా గుండెలో మన రేపటి పయనం మహా సుందర స్వప్నం ఓ వేల్లువల్లె నాలో ప్రేమే పొంగి పోయెనే తోలి కన్నె సిగ్గు సందెవేళ పున్నమాఎలె హాయిలే లోకమే హాయిలే ఆ దైవం అరెరే మా హృదయమే మైనం తో చేసాడులే ఆ మైనం మగువను చూడంగానే కరిగించి వేసాడులే ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం నీ శ్వాస ధ్యాస నన్నే తాకి చుట్టమాయేనే నీ అందమైన జ్ఞాపకాలు చుట్టూ మూగేలే మూగేనే మువ్వలై మోగేనే చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా చేసావు నాలో గోరంత గిలిగింత
Posts
Showing posts from March, 2024
- Get link
- X
- Other Apps
పల్లవి :- ----------- 💃.మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా… అందమంతా అల్లుకో 💃.మొగ్గ ప్రాయంలో, సిగ్గు తీరంలో… మధురమీ సంగమం కొత్త దాహంలో, వింత మోహంలో… మనదిలే సంబరం 🕺🏿.పల్లవించుతున్న ప్రణయమా… మళ్లీ మళ్లీ వచ్చిపో 🕺🏿.విన్నవించుకున్న పరువమా… వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో, జంట గానంలో… వలపుకే వందనం చరణం.1. 💃.ఓహోహో 💃.ఊపిరల్లె వచ్చి… ఊసులెన్నొ తెచ్చి ఆడిపాడి పేద గుండె… తట్టు తట్టు తట్టు తట్టు 🕺🏿.నింగి రాలిపోని… నేల తూలిపోని వీడిపోని ప్రేమగూడు… కట్టి కట్టి కట్టి కట్టి 💃.తోడై నువ్వుంటే… నీడై నేనుంటా 🕺🏿.లోకం నువ్వంటా… ఏకం కమ్మంటా 💃.వలచి మరుజన్మలో… గెలిచి నిను చేరనా 🕺🏿.యుగము క్షణమై సదా… జగము మరిపించనా 💃.వెయ్యేళ్లు వర్ధిల్లు… కరగని, చెరగని, తరగని ప్రేమలలో 🕺🏿.పల్లవించుతున్న ప్రణయమా… మళ్లీ మళ్లీ వచ్చిపో 💃.మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపో చరణం.2 ------------- 🕺🏿.వెన్నెలమ్మ మొన్న… కూనలమ్మ నిన్న కన్నె వన్నెలన్ని చూసే… గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి 💃.గున్నమావికొమ్మ… సన్నజాజి రెమ్మ ముచ్చటాడే నిన్ను నన్ను… మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి 🕺🏿.చిందే ...
- Get link
- X
- Other Apps
F...డ డడ డి డిడి డు డుడుడూ డ డడ డిడిడి డు M...నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపె వస్తున్నాడు F..డు కళ్లల్లో కసి ఉన్నోడు కండల్లో పస ఉన్నోడు వచ్చేసాడొచ్చేసాడు F..డు F...నన్ను ఏం చేస్తాడొ ఏమొ ఈనాడు M...జొన్న పొత్తుల తోటి గూడె కట్టి F...ఏం చేస్తాడు M...ఇచ్చేస్తాడు M...నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపె వస్తున్నాడు చరణం1: F...చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటె చెంతకొచ్చి ఆరా తీస్తాడు M...బిందె నిండి పోయిందంటె బరువు మోయ్యలేవంటు సాయం చేస్తె తప్పేంటంటాడు F...సాయమేమి కాదోయ్ చెయ్యి కొంత జరిపి నడుముకి పైపైనె ఆనిస్తాడు M...తస్సదియ్య అత్త తట్టలేదె పిట్ట ఇకపై ఆ పనినే కానిస్తాడు F...పెద్ద దొంగోడమ్మ బాబోయ్ బుల్లోడు M...ఇంత బంగారమె ముందె ఉంటె F...ఏం చేస్తాడు M...దోచేస్తాడు M...నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపె వస్తున్నాడు F..డు కళ్లల్లో కసి ఉన్నోడు కండల్లో పస ఉన్నోడు వచ్చేసాడొచ్చేసాడు F...డు F...ఇంక ఏం చేస్తాడొ మళ్ళి ఈనాడు M..లంకెబిందెల్లోన పాలె పోసి F...అబ్బొ ఏం చేస్తాడు M...తోడేస్తాడు చరణం2: F...ఓ రోజు.. రేయిపూట సినిమా హాల్లొ రెండొ ఆటకెళ్లాక సీటు ఇచ్చి ...
- Get link
- X
- Other Apps
పల్లవి :- ------------ F:- మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచినా పలకగ ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా (2) చరణం :-1 --------------- F:-మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే ప్రేమావరాల జల్లు కావా M:-పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా F:-నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ M:-నిరుక్షించు స్నేహం కోరి జతనై రానా రానా ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా F:-నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట M:-ఏడేడు జన్మలు నేనుంటా నీ జంట మనసున మనసుగా నిలిచినా కలవా పిలిచినా పలకగ ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా చరణం :-2 --------------- M:- పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా F:-విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా M:-కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై F:-నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై నువ్వు నేను చెరి సగం అవుదాం వయస్సు పండించే వరమై M:-ప్...
- Get link
- X
- Other Apps
పల్లవి :- ----------- F:- జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు M :- రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు F :- ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది M:- ఆ రామాయణం... మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు చరణం :-1 ------------- M:- చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది F :- ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి M :- తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే F :- తుదిదాకా నీవే.. మరు జన్మకు నీవే M :- ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ F :- జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు M :- రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు చరణం :-2 ------------- F :- సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం M :- సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం F:- గతమంటే నీవే కథకానిది నీవే M :- కలలన్ని నావే కలకాలం నీవే